పల్నాడు జిల్లా మద్యం అక్రమ రవాణా రేపింది. సినిమా స్టైల్‌లో మద్యం అక్రమ రవాణా చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు.
ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువస్తుండగా తనిఖీల్లో గుంటూరు-1 ఎక్సైజ్ పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక సినిమా స్టైల్‌లో మద్యం అక్రమ రవాణా చేయడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సినిమా స్టైల్‌లో మద్యం అక్రమ రవాణా..
👉పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను తయారు చేశాడు.
👉ఇద్దరి స్నేహితులతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువస్తుండగా… pic.twitter.com/qmtLmTO7hL— ChotaNews App (@ChotaNewsApp) January 3, 2025