నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన

-

నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన ఉండనుంది. ఇవాళ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బర్త్‌ డే. ఈ సందర్భంగానే నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన ఉండబోతుంది. అంతేకాదు.. హిందూపురం టీడీపీ శ్రేణుల మధ్య బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.

శ్రీసూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు నందమూరి బాలయ్య. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొననున్నారు బాలకృష్ణ.. అలాగే అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు బాలయ్య బాబు.. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి బాలయ్య.. హిందూపురం నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి.. హైట్రిక్ కొట్టారు.

  • శ్రీ సత్యసాయి :
  • అభిమానుల , కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.
  • ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య…పలు సేవా కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version