BREAKING: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ..!

-

Botsa Satyanarayana sworn in as MLC: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ తరుణంలోనే… బొత్సతో ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించారు బొత్స సత్య నారాయణ.

Botsa Satyanarayana sworn in as MLC

టీడీపీ పొటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక. ఈ తరుణంలోనే… ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.

  • ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స.
  • బొత్సతో ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు.
  • ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన బొత్స.
  • టీడీపీ పొటీ చేయకపోవడంతో ఏకగ్రీవమైన బొత్స ఎన్నిక.

Read more RELATED
Recommended to you

Latest news