వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బిగ్ తవిస్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.

కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లేదా హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపింది. ఈ కేసులో భాస్కర్ రెడ్డికి గతంలో రెండుసార్లు సిబిఐ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version