మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. దావోస్ నుంచి అర్ధరాత్రి ఢిల్లీ కి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఆర్ధిక సహాయం తేసినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
మధ్యాహ్నం 02 గంటలకు భారత మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. “ఒకే దేశం, ఒకే ఎన్నిక” (జమిలీ ఎన్నికలు) పై నియామకం చేసిన కమిటీ కి ఛైర్మన్ గా నివేదిక అందజేశారు మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్. ఈ తరుణంలోనే… మధ్యాహ్నం 02 గంటలకు భారత మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.