AP: మారిన ఏపీ సీఎంవో ప్రొఫైల్ పిక్

-

ఏపీ సీఎంవో ప్రొఫైల్ పిక్ మారింది. మొన్నటి వరకు వైఎస్ జగన్ ప్రొఫైల్ పిక్ ఉండగా.. ప్రస్తుతం కాబోయే సీఎం చంద్రబాబు ప్రొఫైల్ పిక్ మార్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సర్కార్‌ మారడంతో ఏపీ సీఎంఓ ట్విట్టర్ హ్యండ్లర్లో మార్పులు చేశారు.

Changed AP CMO profile pic

సీఎంఓ ట్విట్టర్ ప్రొఫైల్లో జగన్ ఫొటో తొలగించి చంద్రబాబు ఫొటో పెట్టారు అధికారులు.
ఇండియాస్ సన్ రైజ్ స్టేట్ అనే నినాదాన్ని సీఎంఓ ట్విట్టర్లో పెట్టారు అధికారులు. 2014-19 మధ్య కాలంలో ఏపీని ఇండియాస్ సన్ రైజ్ స్టేట్ గా ప్రమోట్ చేసిన చంద్రబాబు…ఇప్పుడు అదే దారిలో వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news