Chandrababu

రెడ్డి వర్సెస్ రెడ్డి: ఫ్యాన్ లీడ్‌ని సైకిల్ తగ్గిస్తుందా?

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా, టీడీపీలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో ఈ రెండు వర్గాలే మధ్యే వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో రెడ్డి వర్గం హవా స్పష్టంగా ఉంది. ఎందుకంటే వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,...

చంద్రబాబు త్వరగా కోలుకోవాలి… జగన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఇవాళ కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐసోలేషన్‌ లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేశారు. అయితే.. చంద్రబాబు కు కరోనా పాజిటివ్‌...

తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీపై ఏదో ఒక టాపిక్‌ ఎంచుకుని విమర్శలు చేస్తూ ఉంటారు విజయ సాయిరెడ్డి. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియంపై తీసుకున్న నిర్ణయం పై కామెంట్‌ చేశారు విజయసాయి. ''తెలంగాణ ప్రభుత్వం...

టీడీపీలో కరోనా కల్లోలం.. దేవినేని ఉమాకు పాజిటివ్

తెలుగు దేశం పార్టీ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఆ పార్టీలో వరుసగా పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల వరకు అందరికీ కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అవుతోంది. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా కు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారు....

BIG BREAKING : టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలోని రాజకీయ నాయకులు, ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఐసోలేషన్‌...

ప‌సుపు పార్టీ లో క‌ల‌వ‌రం ఎందుక‌ని?

చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌తుర‌త‌ను అర్థం చేసుకోవ‌డం క‌ష్టం. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయ స్నేహాలు క‌న్నా మిన్న‌గా స్వ‌చ్ఛ‌మైన స్నేహాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. స్వ‌చ్ఛ‌మైన స్నేహం చంద్ర‌బాబు కానీ జ‌గ‌న్ కానీ ఎవ్వ‌రితోన‌యినా చేయ‌గ‌లిగితే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి.అవ‌స‌రాల‌కు అనుగుణంగా చేస్తున్న స్నేహాల కార‌ణంగానే పెద్ద పెద్ద పార్టీలుసైతం బోల్తా ప‌డుతున్నాయి. వచ్చే ఎన్నిక‌ల్లో ఒక‌నాటిలా...

జ‌గ‌న్ ఇలాకాలో మ‌ళ్లీ పీకే?

ప్ర‌శాంత్ కిశోర్ రావ‌డం వ‌ల్లే మోడీ గెలిచాడు. ప్రశాంత్ కిశోర్ వ‌ల్లే నితీశ్ గెలిచాడు. అదేవిధంగా పీకే వ‌ల్లే జ‌గ‌న్ గెలిచాడు.అవ‌న్నీ గ‌తం. కానీ ఇప్పుడు ఆయ‌న వ్యూహాలు ప‌నిచేస్తాయా? ఈ ప్ర‌భుత్వం డ‌బ్బులు పంచి ఓట్లు దండుకోవాల‌ని అనుకుంటుంది అని విప‌క్షం చేసిన లేదా చేస్తున్న ఆరోప‌ణ‌ల ప్ర‌భావం ఓట‌రుపై లేకుండా ఉంటుందా...

చంద్రబాబు నరకాసురుడు, బకాసురుడు.. భోగి మంటల్లో తగలబెట్టాలి : మంత్రి వెల్లంపల్లి సంచలనం

తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని.. చంద్రబాబు రాక్షస ఆలోచనలు బోగి...

BREAKING : టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో 8 మంది అరెస్ట్

గుంటూరు వెల్దుర్తి మండలం గుండ్లపాడు లో టిడిపి నాయకుడు చంద్రయ్య హత్యకేసులో 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. మృతుడు తోట చంద్రయ్య మరియు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక...

బాబు-పవన్ కాంబోకు…జగన్-చిరు కాంబో చెక్?

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ జగన్‌కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బలంగా ఉన్న జగన్‌కు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. ఇప్పటికిప్పుడు బాబుకు సైతం...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...