డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు చిన్నారులు, గ్రామస్థులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని చెబుతున్నారు..
తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు చిన్నారులు, గ్రామస్థులు. మరి మోకాళ్లపై కూర్చుని పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు వీడియో చూసి.. ఏపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారని.. తమ గ్రామానికి రోడ్డు వేయాలని… pic.twitter.com/85cvyI5YeN
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2025