నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

-

నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉండనుంది. ఉ.11కు విశాఖ ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

CM Chandrababu’s visit to Visakhapatnam and Delhi today

ఢిల్లీ పర్యటన తర్వాత తిరిగి విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు వెళతారు. రేపు దగ్గుబాటి పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొననున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. రేపు ఓ చానెల్‌ కాంక్లేవ్‌లో పాల్గొననున్నారు చంద్రబాబు. ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం రానున్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news