delhi

పెళ్లైన 8 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా అదృష్టం.. ఢిల్లీలో ఘటన

ఢిల్లీ: ఓ దంపతులను అదృష్టం ఒకేసారి వరించింది. 8 ఏళ్ల నిరీక్షణకు ఇన్నాళ్లకు తెరపడింది. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేవ్.. అంతా దేవుడి దయేనంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. 32 ఏళ్ల మహిళకు ఘాజియాబాద్‌కు చెందిన వ్యక్తితో 8 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే వారికి పిల్లలు...

మెట్రో స్టేషన్‌ పైనుండి దూకబోయిన యువతి.. వైరల్ వీడియో

ఫరీదాబాద్‌ మెట్రో స్టేషన్‌ లో కలకలం రేగింది. ఓ యువతి మెట్రో స్టేషన్‌ లో ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. మెట్రో స్టేషన్‌ పై నుంచి దూకబోయింది. అయితే.. ఫరీదాబాద్‌ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఆ యువతిని కాపాడారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా ఒత్తిడితో బాధపడుతోంది. ఈ కారణంగా...

తెలంగాణ భవన్‌ వద్ద విద్యార్ధుల ఆందోళన

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌(Telangana Bhavan‌)లో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులు తెలంగాణ భవన్ గేట్లను బ్లాక్ చేసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణ భవన్ ఉద్యోగాల నియామకాల్లో న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేసారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా జాబులు...

ఢిల్లీ: పార్లమెంటుకి సమీపంలో రైతుల నిరసన.. అనుమతి ఇచ్చిన గవర్నర్

దేశ రాజధాని సరిహద్దుల్లో నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో చాలా రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్నాయి. వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని, దానివల్ల కార్పోరేట్ కంపెనీలకి బానిసలుగా మారతారని, దేశావ్యాప్తంగా రైతులందరూ నిరసన ప్రకటిస్తున్నారు. ఐతే తాజాగా ఈ నిరసన...

రాజీనామా చేయను..సభ్యత్వం రద్దు కాదు : రఘురామ సంచలనం

ఢిల్లీ : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని పేర్కొన్న ఆయన..తన లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు అవ్వడం కల మాత్రమేనని పేర్కొన్నారు. తాను స్పీకర్ కి వివరణ అందిస్తానని చెప్పారు. తాను పార్టీ ఉల్లంఘనలకు పాల్పడలేదని... స్పీకర్ పై విజయసాయిరెడ్డి కామెంట్స్...

ఢిల్లీ మెడలు వంచుతానని…జగనే వంచాడు : చంద్రబాబు

అమరావతి : ఢిల్లీ మెడలు వంచుతానని.. ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ ముందు మెడలు వంచుతున్నారని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు చిత్రపటానికి నివాళులర్పించిన చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాని కట్టడి చేసేవాళ్ళమని... ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది...జగన్ ఖజానా గళ గళ లాడుతోందని...

కేంద్ర మంత్రిని కలిసిన కోమటి రెడ్డి.. కారణమిదే

ఢిల్లీ: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాని కలిశారు. కొత్తగా ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మన్సుఖ్ మాండవియాకు శుభాకాంక్షలు తెలియజేశారు కోమటిరెడ్డి. అనంతరం భువనగిరి నియోజకవర్గం అభివృద్ధిపై కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. బీబీ నగర్‌ అఖిల భారత విజ్ఞాన సంస్థ...

ఎల్లుండే కేంద్ర మంత్రివర్గ విస్తరణ..వీరికే ఛాన్స్ !

కేంద్ర కేబినెట్‌ విస్తరణపై కసరత్తు పూర్తి అయింది. ఎల్లుండి ఉ. 10 : 30 కి కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్‌ విస్తరణలో కొత్తగా 20 మందికి అవకాశం కల్పించే ఛాన్స్‌ ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రి వర్గంలో ప్రాధాన్యతగా ఇవ్వునున్నారు...

ఆప‌ద‌లో ఉన్న వారికి ఆప‌న్న హ‌స్తం.. ఉచిత ఆంబులెన్స్ సేవ‌ల‌ను అందిస్తున్న దంప‌తులు..

ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిని వీలైనంత త్వ‌ర‌గా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్సను అందించాలి. వారిని ప్ర‌మాదం జ‌రిగాక 30 నుంచి 60 నిమిషాల్లోగా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలి. దాన్నే గోల్డెన్ అవ‌ర్ అంటారు. ఆ స‌మయం మించాక తీసుకువ‌స్తే క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అందుక‌నే ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు ఆంబులెన్స్‌ల ద్వారా వీలైనంత త్వ‌ర‌గా బాధితుల‌ను...

అశ్లీల చిత్రాలు : ట్విట్టర్‌ పై మరో కేసు నమోదు

ట్విట్టర్‌ కు వరుస షాక్‌లు తాకుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు ట్విట్టర్‌ ల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో... ట్విట్టర్‌ను కేసుల బెడద వదలడం లేదు. ట్విట్టర్‌పై ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు....
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం...
- Advertisement -

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....