ఏ సినిమాకు వెళ్లినా హీరో నచ్చుతాడు.. విలన్‌ నచ్చడు – సీఎం జగన్

-

ఏ సినిమాకు వెళ్లినా హీరో నచ్చుతాడు.. విలన్‌ నచ్చడంటూ ఏపీ సీఎం జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎన్టీఆర్‌ జిల్లాలో పర్యటించి… జగనన్న విద్యా దీవెన నిధులను జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌…మాట్లాడారు.

మన ప్రభుత్వం మంచి చేయలేదని వారు నమ్మితే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎందుకు తోడేళ్లు ఏకమవుతున్నాయి..? అంటూ ప్రతి పక్షాలపై ఫైర్‌ అయ్యారు. ఏ సినిమాకు వెళ్లినా హీరో నచ్చుతాడు.. విలన్‌ నచ్చడు.. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరకు మంచే గెలుస్తుందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version