బాలకృష్ణ, దత్తపుత్రుడికి ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చాం: జగన్

-

బాలకృష్ణ, దత్తపుత్రుడికి ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ‘బాలకృష్ణ రిషికొండలో, దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నారు.

cm jagan on balayya and pawan kalyan

వీరిద్దరిని అడుగుతున్నా ….మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా? జిరాక్స్ లు ఇచ్చారా? ఏపీలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న తొమ్మిది లక్షల మందికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చాం. చంద్రబాబు కుట్రలతో పథకాల నగదును లబ్ధిదారులకు అందకుండా చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version