BREAKING : ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

-

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం అని చెప్పారు. దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పు కు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని వెల్లడించారు సీఎం జగన్.

అదునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం… దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం సంతోషం గా ఉందని వెల్లడించారు. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదు…రాష్ట్రం లో నేటి నుండి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు లోకి వచ్చిందని తెలిపారు సీఎం జగన్‌. దేశానికి ఆదర్శం గా ఫ్యామిలీ డాక్టర్ విధానం నిలవబోతుంది..ఇక పై డాక్టర్ కోసం మీరు బయటకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టరు,మందులు వస్తాయి…పెన్షన్లు మీ ఇంటికి నడిచి వచ్చినట్లు గా వైద్యం కూడా మీ ముంగిట్లో కి వస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version