ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటింది. దీంతో అధికారంలో ఉన్న వైసీసీ ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నారు. తాజాగా తన మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022