Guvvala Balaraju : అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత !

-

Guvvala Balaraju: అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు పోలీసులు, అధికారులు. ఈ తరుణంలోనే అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Congress MLA Chikudu Vamsi Krishna was in the temple and former BRS MLA Guvvala Balaraju was not allowed inside the temple.

పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు, గువ్వల బాలరాజు అనుచరుల మధ్య తోపులాట కూడా జరిగింది. దింతో ఆలయం ఎదుటే బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ సంఘటన నిన్న రాత్రి జరుగగా ఇవాళ వెలుగులోకి వచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news