ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణను రాజు అదిరిపోయే గెటప్ వేశారు. తాజాగా దుర్యోధనుడి గెటప్ లో మెరిసారు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. అచ్చం దుర్యోధనుడిలాగానే… భారీ కాయం ఉన్న రఘురామకృష్ణం రాజు… ఆ గెటప్ లో బాగా సెట్ అయ్యారు. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ జరిగింది. ఇందులో టిడిపి కూటమి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే దుర్యోధనుడి గెటప్ వేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. దింతో
దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక దుర్యోధనుడికి గెటప్ లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కనిపించడంతో… సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడి పడి నవ్వి పోయారు.