తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. నేడు జూన్ నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల కానున్నాయి. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్ విడుదల కానున్నాయి.

11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల కానున్నాయి.. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల చేయనుంది టీటీడీ.