నా భర్తను ట్రాప్ చేసింది.. ఆ కిలాడీ లేడీనే అంటూ దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఏమి అస్ద్తి లేని వ్యక్తిని ప్రేమించి , తల్లిదండ్రులను ఎదిరించి పెండ్లి చెసుకున్నాను….ఇలాంటి పరిస్దితి వస్తుందని ఊహించలేదన్నారు దువ్వాడ వాణి. పిల్లలు, ఫ్యామిలీ సఫర్ అవుతున్నామని.. చిన్న పాపకు మ్యారేజ్ అవ్వాల్సి ఉందని తెలిపారు. కొన్ని మనస్పర్దలు వచ్చే పరిస్దితి వచ్చింది….మా పరువు ప్రతిష్ట మంటకలుపుతున్నారని ఆగ్రహించారు దువ్వాడ వాణి.
నా భర్త మాధురి చేతిలో ట్రాప్ కు గురైయ్యారు….మేం ఇంటికి వస్తే కొట్టడానికి ప్రయత్నించారని ఆగ్రహించారు. నా మనసు చాలా గాయపడిందని… నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి నా కొసం బేర్ చేయలేని దువ్వాడను ఇష్టపడి చేసుకున్నా…నా లైఫ్ పిల్లలకు రాకూడదని భర్తతో సర్దుకు పోయాను అంటూ వ్యాఖ్యానించారు దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి.