తమిళ దర్శకుడు శంకర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈడి ఉచ్చులో తమిళ దర్శకుడు శంకర్ ఇరుక్కున్నారు. ఏకంగా 10 కోట్ల 11 లక్షల ఆస్తులను ఈ డి… అటాచ్ చేయడం జరిగింది. ఈ మేరకు ఈడి అధికారులు అధికారిక ప్రకటన చేశారు.
తన పుస్తకం మంచి రోబో సినిమా కథ కాపీ కొట్టారని… ఎగ్మోర్ కోర్టుకు.. తమిళనాదన్ అనే రైటర్ వెళ్లడం జరిగింది. అయితే ఈ కేసును తాజాగా… డీల్ చేసింది కోర్టు. దీంతో రంగంలోకి దిగిన ED… కోర్టు కేసు ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసింది. మరి దీనిపై దర్శకుడు శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.