విశాఖలోని SBI బ్యాంకులో అగ్నిప్రమాదం..!

-

విశాఖ పట్టణంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని జైల్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో విశాఖలోని జైల్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంకులో మంటలు..ఎగిసి పడుతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన స్థానికులు.. అగ్నిమాపాక సిబ్బంది కి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగింది అగ్నిమాపాక సిబ్బంది.

Fire in Visakhapatnam SBI Bank

విశాఖలోని జైల్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంకులో అగ్ని ప్రమాదాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది అగ్నిమాపాక సిబ్బంది. ఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైర్ ఇంజన్లు… మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. అటు విశాఖలోని జైల్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంకులో కంప్యూటర్ లు, ఫైల్స్, ఫర్నిచర్ దగ్ధమవుతున్నాయి. ఇక విశాఖలోని జైల్ రోడ్ లోని ఎస్బిఐ బ్యాంకులో అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version