కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..5 గురు వేద పాఠశాల విద్యార్థుల మృతి

-

రోడ్డు ప్రమాదంలో వేద పాఠశాల విద్యార్థుల మృతి చెందారు. కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో… మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Five students of Mantralayam Vedic School were killed in a fatal road accident in Karnataka.

తుపాన్ వాహనం టైరు పేలడంతో బోల్తా బడింది. ఆ సమయంలో వాహనం వేగంగా ఉండడంతో.. విద్యార్థులకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మరణించారు. మరణించిన వారందరూ కర్నూలు జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news