accident

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొన్న మరో ప్రైవేట్ పాఠశాల బస్సు

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామ శివారులో ప్రైవేటు పాఠశాల బస్సును వెనుక నుండి ఢీకొంది మరో ప్రైవేట్ పాఠశాల బస్సు. తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సెయింట్ పాల్స్ ప్రైవేట్ స్కూల్ బస్సును వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది రత్న ప్రైవేట్ స్కూల్ బస్సు. రెండు ప్రైవేట్ స్కూల్ బస్సులు...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తుమూకూరు జిల్లాలోని బాలినహల్లిలో ఓ లారీ జీపును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు....

హీరో నానికి తృటి లో తప్పిన ప్రమాదం..!

ప్రముఖ నాచురల్ స్టార్ హీరో నాని తాజాగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే తెలంగాణలోని గోదావరిఖనిలో షూట్ జరుగుతున్న నేపథ్యంలో...

నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!

థాయ్‌లాండ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సెఫ్టీ అధికారులు నైట్‌క్లబ్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే...

ఏపీలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని కొవ్వూరు...

షూటింగ్‌లో ఎన్టీఆర్ ముఖానికి గాయం..ఆయన చేసిన పనికి మూవీ యూనిట్ షాక్..ఏం చేశారంటే?

సీనియర్ ఎన్టీఆర్..తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన లెజెండ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రంగంలోనే కాదు ఆయన రాజకీయ రంగంలోనూ రాణించారు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఆయన పోషించని పాత్ర లేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ ప్రేక్షకులు, అభిమానుల కోసం విభిన్న పాత్రలు పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ప్రేక్షకుల మన్ననలు...

చిరంజీవి ఫేవరెట్ కెమెరామెన్ లోక్‌సింగ్ ఎలా చనిపోయాడు..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి..టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. కష్టాన్ని నమ్ముకుంటేనే ఎదుగుతారని, స్వయం కృషితో తాను ‘మెగాస్టార్’ అయ్యానని చెప్తుంటారు. ఆయనకు బాగా నచ్చిన టెక్నీషియన్స్ తో మళ్లీ మళ్లీ పని చేయాలనుకుంటారు. అలా ఆయన కెమెరామెన్ లోక్ సింగ్ ను బాగా లైక్ చేశారు. చిరంజీవి ఫేవరెట్ కెమెరామెన్...

Viral Video: అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన కారును చూశారా?

ఇటీవల భారత దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ వరదల వల్ల ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వర్ష ధాటికి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు.. తెలిసి కూడా కొందరు చేసిన తప్పుల వల్ల ప్రాణాల మీదికి...

హెల్మెట్ పెట్టుకున్న బస్ డ్రైవర్..కారణం తెలిస్తే షాక్ అవుతారు..!!

సాదారణంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా పెట్టుకోవాలని రూల్ ఉంది..ఎందుకంటే ఏదైనా భారీ ప్రమాదాలు జరిగినప్పుడు ఏం జరగకుండా కాపాడుతుంది. కానీ నాలుగు చక్రాల వాహనాలలో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? ఓ డ్రైవర్‌ హెల్మెట్‌ ధరించి బస్సు నడిపిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. బస్‌ డిపోకు చెందిన ఆ...

సత్యసాయి జిల్లాలో ప్రమాదం సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

శ్రీ సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయ పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని విదేశాల నుంచి...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...