నేడు బెంగళూరుకు జగన్‌.. హెలికాప్టర్‌ కు తీవ్ర అంతరాయం !

-

Former CM Jagan Mohan Reddy will leave for Bangalore in a special helicopter: నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇందులో భాగంగానే… కడప జిల్లాలోని పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇక మరి కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి..

Former CM Jagan Mohan Reddy will leave for Bangalore in a special helicopter

ఉదయం నుంచి దట్టమైన పొగ మంచు ఉండడంతో మాజీ సీఎం హెలికాప్టర్ కు ఎయిర్ కంట్రోల్ నుంచి అనుమతులు రావడం లేదని అంటున్నారు. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఒక వేళ దట్టమైన పొగ మంచు తగ్గకపోతే.. మధ్యాహ్నం సమయంలో.. బెంగళూరుకు వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్ర మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.   దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version