ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్

-

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఏ తరుణంలోనే ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు.

Former minister Narayana's earlier petition in AP High Court
Former minister Narayana’s earlier petition in AP High Court

ఇక నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయనుంది న్యాయస్థానం. ఇవాళ ముందస్తు బెయిల్ తుది విచారణ చేపట్టనుంది ఏపీ హై కోర్టు. అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అయితే, చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్.. నేడు విచారణ చేయనుంది న్యాయస్థానం. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కాగా ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి జైలు లో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news