పవన్ కళ్యాణ్ ఇలాకాలో గంజాయి బ్యాచ్ కలకలం

-

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మరో షాక్ తగిలింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకాలో గంజాయి పట్టుబడటం క‌ల‌క‌లం రేపుతోంది. పిఠాపురం నియోజకవర్గం పరిధి గొల్లప్రోలులో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్న న‌లుగురు యువ‌కులు, ఒక మైనర్ బాలుడిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

pawan kalyan
Ganja batch causes commotion in Pawan Kalyan’s area

నిందితుల నుంచి నాలుగు కేజీల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మార్ ఈ సంఘటన పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  • డిప్యూటీ సీఎం ఇలాకాలో గంజాయి బ్యాచ్.
  • గొల్లప్రోలులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.
  • నలుగురు నుంచి సుమారు 4 కేజీలు గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news