తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ పిబ్రవరి,వయోవృద్ధులు, వికలాంగుల టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో పిభ్రవరి నెల దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి. ఇవాళ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల కానున్నాయి.
- తిరుమల….ఇవాళ ఆన్ లైన్ లే పిభ్రవరి నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టిటిడి
- ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టిక్కెట్లు విడుదల
- ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల
- మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు ,వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల
- ఎల్లుండి ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల
- మధ్యాహ్నాం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల