మరో రెండు రెండు రోజుల్లో వారి ఆచూకీ తెలుసుకుంటాము : మంత్రి ఉత్తమ్

-

SLBC రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు సిల్ట్ ఉంది. 15 నుండి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. దేశంలోని బెస్ట్ ఆర్మీ ఆఫీసర్ లను రప్పించాము. గ్యాస్ కట్టర్ లలో tbm మిషన్ భాగాలను తొలగించేందుకు నిర్ణయించుకున్నాం. నిన్న వాటర్ బయటికి పంపే ప్రయత్నంలో…. రిస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయ్యింది. రెస్క్యూ లో పాల్గొనే వారు రిస్క్యూలో పడకూడదని నిర్ణయంతో ముందుకు వెళుతున్నాము. అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారు.

సిల్ట్ లోకీ వెళ్ళి కూరుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ఇప్పటి నుండే యాక్షన్ ఉంటుంది. బెస్ట్ టన్నెల్ ఎక్స్ పర్ట్ లను రప్పించాము. మరో రెండు రెండు రోజుల్లో వారి ఆచూకి తెలుసుకుంటాము. వారీ బ్రతికి వున్నారనే నమ్మకంతో రెస్క్యూ మిషన్ వేగవంతం చేసాము.. రెస్క్యూ మిషన్ లో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ప్లాస్మా కట్టర్, వెల్డింగ్ పరికరాలతో tbm మిషన్ వెనుక భాగాన్ని తొలగిస్తాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని మంత్రి కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version