విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో అపచారం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా… ప్రసాదంలో వెంట్రుకలు కనిపించాయి. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు దర్శనం ఇచ్చాయి. అయితే… విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు ఉన్న ఫోటోలు తీసి సోషల్ మీడియా వేదికగా మంత్రులకు ఫిర్యాదు చేశాడు భక్తుడు.
అయితే… ఈ విషయం పెద్దది కాకముందే…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రియాక్ట్ అయ్యారు. భక్తుడికి క్షమాపణ చెబుతూ… ఇంకో సారి తప్పు జరగకుండా చూస్తానని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం. అయితే.. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు
ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియా మంత్రులకు పిర్యాదు చేసిన భక్తుడు
భక్తుడికి క్షమాపణ చెబుతూ… ఇంకో సారి తప్పు జరగకుండా చూస్తానని చెప్పిన దేవాదాయ శాఖ మంత్రి pic.twitter.com/GV5JJ1dW8f
— greatandhra (@greatandhranews) February 9, 2025