హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం…!

-

Fire in Hyderabad at midnight: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపింది. టోలిచౌకిలో సయ్యద్ అక్తర్, షకీల్ అనే రియల్టర్లు వ్యాపార లావాదేవీల విషయంలో కాల్పులకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే… ఈ సంఘటన జరుగగానే.. స్థానికులు అలర్ట్‌ అయ్యారు. అనంతరం…. కంట్రోల్ రూంకి కాల్ చేసి ఫిర్యాదు చేశారు స్థానికులు.

Realtors named Syed Akhtar and Shakeel in Tolichouki are reported to have been involved in firing in connection with business transactions

ఇక ఈ సమాచారం అందగానే… హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. కానీ, కాల్పులు జరిగినట్టు ఆధారాలు ఏమీ లేవని చెబుతున్నారు పోలీసులు. ఇక టోలిచౌకిలో సయ్యద్ అక్తర్, షకీల్ అనే రియల్టర్లు వ్యాపార లావాదేవీల విషయంలో కాల్పులకు పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version