సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మరో షాక్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు హరి రామజోగయ్య బహిరంగ లేఖ రాసి.. ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తే చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమింపజేశారని గుర్తు చేసిన జోగయ్య.. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
కాపు రిజర్వేషన్లపై గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు విద్య, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని లేఖ రాశారు. కాపు EWS రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు హరి రామజోగయ్య.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు హరిరామజోగయ్య బహిరంగ లేఖ
కాపు రిజర్వేషన్ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తే చర్చించి సమిష్టి నిర్ణయం తీసుకుందామని.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమింపజేశారని గుర్తు చేసిన జోగయ్య
కాపు రిజర్వేషన్లపై గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ సానుకూలంగా… pic.twitter.com/8178QS3VTw
— BIG TV Breaking News (@bigtvtelugu) January 20, 2025