మాజీ సీఎం జగన్ కు రిలీఫ్ దక్కింది…మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది. మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. ఇవాళ మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ చేసింది.

ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇక పిటిషన్ పై విచారణ చేపట్టింది జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం. తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం. దీంతో జనవరి 10 వరకు మాజీ సీఎం జగన్ కు రిలీఫ్ దక్కింది.