jagan

ఈటలపై తెలంగాణ మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ

మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఘాటు లేఖ విడుదల చేసింది తెలంగాణ మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తీవ్రంగా ఖండించింది తెలంగాణ మావోయిస్టు పార్టీ. ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ.. కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాడ‌తాన‌ని చెప్పాడని.....

ఆ ‘ముగ్గురు’కి జగన్ చెక్ పెట్టలేకపోతున్నారా!

ఏపీలో జగన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఆయన ఇమేజ్ మీద ఆధారపడే చాలామంది వైసీపీ నేతలు బండి లాగిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఎన్నికల సమయం కంటే ఈ రెండేళ్లలో జగన్ బలం బాగా పెరిగింది. ఆ...

ఏపీలో వాహనమిత్ర సొమ్ము జమ

అమరావతి: ఏపీలో వాహనమిత్ర సొమ్ము జమ అయింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.10 వేలు చొప్పున విడుదల అయింది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్  డ్రైవర్లకు ఈ సొమ్మును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆపీసులో వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఏలూరు సభలో ఇచ్చిన హామీ మేరకే నిధులు విడుదల చేశామని...

ఏపీలో మహా నగరాలు లేవు: సీఎం జగన్

అమరావతి: ఏపీలో మహా నగరాలు లేవని సీఎం జగన్ అన్నారు. 2021–22 వార్షిక రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి నగరాలకు అత్యుత్తమ వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల...

బెయిల్ రద్దు: జగన్ కౌంటర్‌కు సమాధానం చెప్పనున్న రఘురామ

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జగన్ సర్కార్ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై ఎంపీ రఘురామరాజు సమాధానమివ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామరాజు పిటిషన్ వేశారని, ఈ...

జగన్‌కు రఘురామ మరో డిమాండ్

న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో డిమాండ్ పెడ్డారు. నవతర్నాలల్లో భాగంగా ప్రజలకు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు. పింఛన్ డబ్బులు పెంపును ఇవ్వాలంటూ ఇప్పటికే లేఖ రాసిన రఘురామ శనివారం మరో లేఖాస్త్రం సంధించారు. వైఎస్సార్ పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై...

జ‌గ‌న్ టూర్‌పైనే అంద‌రి ఆస‌క్తి.. మ‌రి స‌క్సెస్ అవుతుందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ స‌డెన్‌గా ఢిల్లీ బాట ప‌ట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనికంటే ముందు రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ‌రుస‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేంద్ర మంత్రుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్ల‌డం కాస్తా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంకోవైపు ఆయ‌న బెయిల్ ర‌ద్దు...

ఢిల్లీలో సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర పర్యవరణ అటవీ శాఖ మంత్రి జవదేకర్‌ను జగన్ కలవనున్నారు. 4 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు...

నేడు ఢిల్లీకి ఎపీ సీఎం జగన్.. కేంద్ర మంత్రులతో చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, నేడు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు అంశాల మీద కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ముచ్చటించనున్నారు. ముఖ్యంగా పోలవరం ఇరిగేషన్ విషయమై చర్చలు ఉండనున్నాయని తెలుస్తుంది. గోదావరి నది మీద నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. ఇదే...

మూడున్నర లక్షల మందికి పైగా ఒకేసారి రూ. 10 వేలు

అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. జగనన్న తోడు పథకం నిధుల విడుదలను ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీలో 3 లక్షల 70 మంది చిరు వ్యాపారులకు లబ్ధికలిగింది. వీరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.370 కోట్లను జగన్ విడుదల చేశారు. ఈ...
- Advertisement -

Latest News

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది....
- Advertisement -

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....

వేగంగా రుతుపవనాల విస్తరణ

న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం...

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...