ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో ప్రశ్నపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టుగా ఇంటర్ విద్యా మండలి ప్రకటన చేసారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగనున్నాయి.
- ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు..
- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్
- మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు
- ప్రశ్నపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టుగా ప్రకటన