రాజ్ కసిరెడ్డి, టీడీపీ విజయవాడ ఎంపీ కలిసి బిజినెస్ చేస్తున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు జగన్. ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ స్పందించారు. రాజ్ కసిరెడ్డికి లిక్కర్ కేసుతో ఏమి సంబంధం ఉంది? రాజ్ కసిరెడ్డి, టీడీపీ విజయవాడ ఎంపీ కలిసి బిజినెస్ చేస్తున్నారు అన్నారు జగన్.

కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారన్నారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? ఎందుకు అంత భూమి ? అన్నారు వైఎస్ జగన్. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచామన్నారు జగన్.