జనసేన వీర మహిళ రాయపాటి అరుణని ఘోరంగా తన్నిన జనసైనికులు !

-

జనసేన పార్టీ అధికార ప్రతినిధి, వీర మహిళ రాయపాటి అరుణ మీద సొంత పార్టీ నాయకులు దాడి చేశారు. జనసేన వీర మహిళ రాయపాటి అరుణని ఘోరంగా తన్నారు జనసైనికులు. ఒంగోలు జిల్లా జనసేన పార్టీలో అంతర్గత విభేదాలతో ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ మీద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులు దాడి చేశారు.

Rayapati Aruna

మహిళ అని కూడా చూడకుండా ఛాతి మీద గుద్ది, కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అరుణ అనుచరుడు చరణ్ తల పగిలింది. దింతో రాయపాటి అరుణ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version