పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన జనసేన నేత పోతిన మహేష్ !

-

పవన్ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు జనసేన నేత పోతిన మహేష్. బెజవాడ పశ్చిమ సీటును జనసేన కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు జనసేన విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్. గత 8 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను…వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్నామని గుర్తు చేశారు. జనసేన బలంగా ఉండబట్టే వైసీపీ సిట్టింగ్ అభ్యర్దిని మార్చేసిందని వివరించారు.

Jana Sena leader Pathina Mahesh gave a big shock to Pawan Kalyan

పొత్తులో భాగంగా పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలని కోరారు. పవన్ పై పూర్తి నమ్మకం ఉంది…స్థానిక ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ జనసేనకు వచ్చిందని గుర్తు చేశారు జనసేన విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్. గత ఐదేళ్లుగా నాతో పాటు పార్టీ నేతలు డబ్బు, సమయం రెండు కేటాయించామన్నారు జనసేన విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్. మరి జనసేన విజయవాడ అధ్యక్షులు పోతిన మహేష్…డిమాండ్‌ పై పవన్‌ కళ్యాణ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version