ఎమ్మెల్యే కేతిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై జెసి ప్రభాకర్ రెడ్డి ఫ్తెర్

-

ఎమ్మెల్యే కేతిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై జెసి ప్రభాకర్ రెడ్డి ఫ్తెర్ అయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , వెంకట్రామిరెడ్డి వ్యవహారిశ్తెలిప్తె విరుచుకుపడ్డ జెసి… పంటల భీమాలో ర్తెతులకు న్యాయం జరగలేదు… వ్తెసీపీ నేతలకు మాత్రమే లాభం చేకూరిందన్నారు. చీనీ చెట్లకు రూ.13.89 క్రాఫ్ ఇన్యూరెన్స్ రూపంలో తాడిపత్రి ఎమ్మెల్యే కి వచ్చిందని… ఏడాది పంటకు ఎలా ఇన్యూరెన్స్ వచ్చిందని.. అధికారులు చెప్పాలని ఫైర్‌ అయ్యారు.

మీ తోట వద్దకు వచ్చి నిరూపిస్తా….పంట లేకుండా ఎలా ఇన్సూరెన్స్ ఇస్తారని.. ఈ విషయంలో చిన్న ఉద్యోగులను బలి చేయద్ధు … ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రీవెన్స్ వచ్చి ఫిర్యాదు చేస్తా … నిజమో కాదో అధికారులు చెప్పాలి. లేకపోతే కోర్టుకు వెళతానని వెల్లడించారు. నేను తప్పు చెప్పానని నిరూపిస్తే దేనిక్తెనా సిద్ధమని.. ఏమి తెలుసు అని తాడిపత్రికి వచ్చి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రారామిరెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. గుడ్ మార్నింగ్ పేరుతో ఏమి చేస్తున్నాడో ప్రజలకు తెలుసు అని కేతిరెడ్డిపై ఫైర్‌ అయ్యారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version