BREAKING: వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా

-

BREAKING: వైసీపీకి కిల్లి కృపారాణి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ… జగన్ మోహాన్ రెడ్డిని నమ్మి పార్టీలోకి వస్తే…నాకు అవమానం చేశారన్నారు. వైసిపి లో ఉండాలంటే తిట్లు , ధూషనలు రావాలా.? అంటూ నిలదీశారు. వంచనకు ఏం పేరు పెట్టాలి…నాకు పదవి కానేకాదు , గౌరవం కావాలని తెలిపారు.

Killi Kriparani to join Congress

ఏపీలో విధ్యావంతులైన మహిళలు , జిల్లా ప్రజలు గుర్తించారు…. సిఎం జిల్లా వస్తే హెలిప్యాడ్ కు రాకుండా అడ్డుకుని అవమానించారని మండిపడ్డారు కిల్లి కృపారాణి. కొద్ది మంది నేతలు కృపారాణిని అణచివేయాలని వైసిపిలో బావించారు…..జగన్ ఓదార్పు యాత్రను నా భర్త విజయవంతంగా పుర్తి చేయించారని తెలిపారు. వైసిపి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని వివరించారు. కాగా.. కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version