ఏపీ కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్..!

-

ఏపీలోని కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యక్షమయ్యారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. దాదాపు 450కి పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి.

Lady bouncers in AP chicken races

మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని పెద్ద కోడిపందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందాలు నడుస్తున్నాయి. కోడిపందాలు ఆడేందుకువ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version