వివాదంలో కొలికిపూడి…చంద్రబాబుకు జర్నిలిస్టులు ఫిర్యాదు !

-

Media representatives’complaint to Chandrababu on Kolikipudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కు ఊహించని షాక్‌ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు మీడియా ప్రతినిధుల ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

Media representatives’ complaint to Chief Minister Chandrababu on Tiruvuru MLA Kolikipudi Srinivas

కొలికిపూడి పై పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు తిరువూరు స్థానిక మీడియా ప్రతినిధులు. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేశారు మీడియా ప్రతినిధులు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరారు ప్రతినిధులు. తనకు అన్ని విషయాలు తెలుసునని సమస్యను త్వరితగతిన పరీష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version