ముద్రగడ పద్మనాభం హెల్త్ అప్డేట్ వచ్చింది. నిలకడగా ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఉంది. మెడికవర్ ఆసుపత్రి నుంచి తన నివాసానికి బయలుదేరారు ముద్రగడ పద్మనాభం. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లాలని డాక్టర్లు సూచనలు చేశారు.

ప్రస్తుతం ఆసుపత్రి నుంచి కిర్లంపూడిలోని తన నివాసానికి వెళ్లారు ముద్రగడ.