ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఊహించని షాక్ తగిలింది. మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎస్కార్ట్ వాహనం మొరాయించింది. మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎస్కార్ట్ వాహనాలు 60km వేగం తో కూడా నడవని పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో సకాలం లో ప్రోగ్రామ్స్ కు అందుకోలేక పోయారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/anam.jpg)
ఎస్కార్ట్ వాహనo మొరాయించడం పై ఒంగోల్ ఎస్పీ దామోదర్ కి కాల్ చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. చివరకు మరో మంత్రి బీసీ జానర్ధన్ రెడ్డి కాన్వాయ్ తో కలిసి విజయవాడ చేరుకున్నారు మంత్రి ఆనం. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. అటు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎస్కార్ట్ వాహనం మొరాయించిన సంఘటనపై ఒంగోల్ ఎస్పీ దామోదర్ ఆరా తీస్తున్నారు.