సీఎం చంద్రబాబు కు వైసీపీ MLC బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. విశాఖ డెయిరీ ఆవు పాల రేటు తగ్గించడంతో పాడి రైతు కష్టాలు పడుతున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు వైసీపీ MLC బొత్స సత్యనారాయణ. దాణా రేటు పెరిగిపోతోంది.. కానీ ఆవు పాల రేటు తగ్గడం ఇబ్బందికరం అన్నారు వైసీపీ MLC బొత్స సత్యనారాయణ. రైతులపై దయ ఉంచి పాల ధరను పెంచాలని కోరుతున్నానన్నారు.

మార్కెట్ లో పాల రేటు ఎక్కువగా ఉండి రైతుకు గిట్టుబటు ధర రాకపోవడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు వైసీపీ MLC బొత్స సత్యనారాయణ.