జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో నారా లోకేష్

-

జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో నారా లోకేష్ మెరిసారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్.

 

Nara Lokesh excited Jr. NTR by showing off his flexi

ఈ సందర్భంగా నూజివీడు మండలం సీతారాంపురం వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు నారా లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ కు తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పే ప్రయత్నంలో భాగంగానే… జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు నారా లోకేష్. ఈ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version