ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..203 అన్న క్యాంటీన్ల ప్రారంభించాలని అధికారిక ఉత్తర్వులు జారీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ఏపీలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం పైన చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం పైన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీ నుంచి… అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

CM Chandrababu’s good news on Anna canteens

మొదటి విడతలో… కేవలం 100 అన్న క్యాంటీలను ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అలాగే రెండో విడుదల 83 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు. ఇక మూడో విడుదల 20 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. మొత్తం 203 అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టాలని… ఈ బాధ్యతలను హరే కృష్ణ ఫౌండేషన్ కు గతంలో లాగే అప్పగించింది చంద్రబాబు సర్కార్. ఇక ఈ అన్న క్యాంటీన్లో అల్పాహారంతో పాటు భోజనం కూడా అందించనుంది చంద్రబాబు నాయుడు సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version