నారావారి వేదికపై.. ఓ కుర్రాడి అల్లరి చేష్టలు!

-

నారా వారి వేదికపై.. ఓ కుర్రాడి అల్లరి చేష్టలు వెలుగు చూశాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా.. నారావారిపల్లిలో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో.. పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, చిన్నారులకు బహుమతులు అందజేశారు సీఎం చంద్రబాబు.

అయితే… ఈ సందర్భంగా.. రెండోసారి బహుమతి అందుకునేందుకు స్టైజ్‌పైకి వచ్చి అల్లరి చేశాడు ఓ కుర్రాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news