పవన్ కు బిగ్ షాక్… ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫ్లెక్సీలు తొలగింపు

-

హరిహర వీరమల్లుకు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఫ్లెక్సీలు తొలగించారు. దింతో ఒంగోలులో మళ్లీ ఫ్లెక్సీల రగడ మొదలైంది. పవన్, బాలినేని ఫొటోలతో వెలశాయి సినిమా ఫ్లెక్సీలు. ఇక ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. దీని పై పవన్, బాలినేని ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు.

Pawan Kalyan's 'Harihara Veeramallu' movie flexi removed
Pawan Kalyan’s ‘Harihara Veeramallu’ movie flexi removed

ఇక అటు హరిహర వీరమల్లు పై కారుమూరి సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది.. కావాల్సిన రేట్లు పెట్టుకుంటున్నామని గొప్పగా సాధించినట్టు చెప్తున్నారని సీరియస్ అయ్యారు కారుమూరి సునీల్. సినిమాల సంగతి సరే.. మరి రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కారుమూరి సునీల్.

Read more RELATED
Recommended to you

Latest news