BREAKING : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు చెప్పులు చూపిస్తూ పేర్ని నాని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు తప్పు చేసినా వదలనని చెప్పే పవన్ కళ్యాణ్…ఎప్పుడైనా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా ? అని ప్రశ్నించారు పేర్ని నాని.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా ఎన్ని సార్లు పట్టుకున్నావ్?? అని నాని మండిపడ్డారు. ఎన్ని సార్లు మోడీ కోటు పట్టుకున్నావ్?లేటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నందుకు చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ కళ్యాణ్ అడిగారా?? అని నిలదీశారు.
ఇక్కడకు వస్తే వంగో బెడతాం…పవన్ కళ్యాణ్ చెప్పులు చూపిస్తాడట…మాకు లేవా చెప్పులు…?రెండు ఉన్నాయి అని చెప్పులు చూపిస్తూ రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్. మా పార్టీ ఆఫీసులో కూర్చుని చూపించాను… ఏమయ్యింది? అని ఏద్దేవ చేశారు.