BREAKING: మాజీ ఎంపీ MVV సత్యనారాయణ పై పోలీసు కేసు నమోదు

-

Police case registered against former MP MVV Satyanarayana:  విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణకు ఊహించని షాక్‌ తగిలింది. విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై పోలీసు కేసు నమోదు అయింది. ఈ నెల 22న విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, GV లపై అరిలోవ PS లో FIR నమోదు అయింది. fir నెంబర్ 227/2024 కింద 10 నాన్ బెయిల బుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు.

Police case registered against former MP MVV Satyanarayana

దీంతో వెంటనే హై కోర్టులో స్క్వాష్ పిటీషన్ వేశారు విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ. హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదులు ఆధారంగా విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణపై కేసులు నమోదయ్యాయి. అటు అనుమతిలేకుండా కాంప్లెక్స్ కట్టారంటూ మాజీ మంత్రి అమర్ నాథ్ కు నోటీసులు ఇచ్చింది బాబు సర్కార్‌.  వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రికి హెచ్చరికలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version