Posani Krishnamurali gets relief in AP High Court: పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చోట్ల నమోదైన కేసుల్లో ఇంకా పిటి వారెంట్లు జారీ చేయలేదని కోర్టుకు తెలిపింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.
ఈ తరుణంలోనే… విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో… ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.